భక్తి • సేవ • ధర్మం+91 8923232398

ప్రతిష్ఠామూర్తుల విశిష్టత

ప్రతిష్ఠామూర్తుల విశిష్టత — ఆలయ భక్తి సంప్రదాయంలో వారి స్థానం.

ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం ఈ ఆధ్యాత్మిక ఫలితాలు విశ్వాసాలుగా పేర్కొనబడ్డాయి; ఇవి ఆరోగ్య లేదా ఇతర ఫలితాలకు హామీలు కావు.

బ్రోచర్‌లోని 14 ప్రతిష్ఠామూర్తులు మరియు పవిత్ర స్థాపనలు. వివరణ కోసం ప్రతి కార్డును తెరవండి.

01ఉచ్చిష్ట గణపతి

ఉచ్చిష్ట గణపతి

Ucchishta Ganapati

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

వినాయకుని యొక్క 32వ తాంత్రిక రూపంలో ఒకటి, ఈ గణపతి ఆరాధన వలన భోగభాగ్యములు తంత్ర సిద్ధి, సంకల్పబలం, మరియు శత్రు నాశనం జరుగును.

మూల ఆంగ్ల వివరణ

One of the 32 Tantric forms of Vinayaka; worship grants Happiness, tantric siddhi, get rid of all problems and enemity destruction.

మూల బ్రోచర్ · పుట 10
02త్రిపుర లింగేశ్వర స్వామి

త్రిపుర లింగేశ్వర స్వామి

Tripura Lingeshwara Swamy

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

అహంకారము కర్మ మరియు అజ్ఞానము అనే మూడింటినీ తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అగ్ని తత్వ లింగమే ఈ త్రిపుర లింగం.

మూల ఆంగ్ల వివరణ

Fire-element Linga that destroys ego, karma, ignorance and bestows Knowledge.

మూల బ్రోచర్ · పుట 10
03బాలా త్రిపుర సుందరి దేవి

బాలా త్రిపుర సుందరి దేవి

Bala Tripura Sundari Devi

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

బాలా త్రిపుర సుందరి దేవి విశిష్టత: బాలారూపంలో ఉన్న పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు భక్తులకు జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించి కుటుంబంలో శాంతి, మంగళాన్ని కలిగిస్తారు. చిన్నారుల రక్షణ, విద్యాభివృద్ధికి ఆమె ఆరాధన ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది.

మూల ఆంగ్ల వివరణ

Bala Tripura Sundari Devi Speciality: Goddess Bala Tripura Sundari, the youthful form of Divine Mother, blesses devotees with wisdom, prosperity, health, and peace. Her worship is considered highly auspicious for children’s protection and educational growth.

మూల బ్రోచర్ · పుట 10
04మహా ప్రత్యంగిరా

మహా ప్రత్యంగిరా

Maha Pratyangira

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

ప్రత్యంగిరా దేవి అధర్వణ భద్రకాళిగా శత్రుసంహారం దుష్ట నివారణ. సింహముఖం మానవ శరీరం కలిగిన ఈమె ఉగ్రరూపిణి. దీర్ఘకాలిక ప్రయోగబాధలు మరియు గ్రహదోష నివారణకు అమ్మవారి ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది.

ట్రస్ట్ ధృవీకరణ అవసరం

తెలుగు “ప్రయోగబాధలు” మరియు ఆంగ్ల “Health issues” పదాల మధ్య అర్థభేదాన్ని ట్రస్ట్ ధృవీకరించాలి.

మూల ఆంగ్ల వివరణ

Atharvana Bhadrakali form with lion face and human body. Her fierce form removes enemies, evils, long standing Health issues and planetary doshas.

మూల బ్రోచర్ · పుట 10
05శ్రీ వారాహి

శ్రీ వారాహి

Sri Varahi

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

శ్రీ వారాహి దేవి సప్తమాతృకలలో ఒకరు మరియు వరాహ స్వామి యొక్క ఆత్మ శక్తి. పంది ముఖంతో, అష్టభుజాలతో (ఎనిమిది చేతులు) దర్శనమిచ్చే ఈమెను, దుష్టశక్తులను పారద్రోలి, శత్రువులను జయించే రక్షక దేవతగా కొలుస్తారు.

ట్రస్ట్ ధృవీకరణ అవసరం

మూల ఆంగ్ల వాక్యంలోని “blue moon nights” మరియు అదనపు పూజా వివరాలకు ట్రస్ట్ ధృవీకరణ అవసరం; తెలుగు పేరాలో ఆ వివరాలు లేవు.

మూల ఆంగ్ల వివరణ

One of the Sapta Matrukas and Lord Maha Vishnu’s Athma Shakti. Depicted with boar face and eight arms, she drives away evil forces, gives ultimate victory against the enemies. Worshiped in form of Maha Lakshmi on blue moon nights for land issues, business growth, property purchase.

మూల బ్రోచర్ · పుట 10
06శూలిని దుర్గ

శూలిని దుర్గ

Shulini Durga

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

శూలినీ దుర్గ అత్యంత శక్తివంతమైన రూపం దుష్ట గ్రహ నివారణ, శత్రువుల పైన విజయం, ఆరోగ్య సమస్యలు మరియు దారిద్ర్య దోషములను తొలగిస్తుంది.

మూల ఆంగ్ల వివరణ

Powerful form removes evil planets, grants victory over enemies gives prosperity and health.

మూల బ్రోచర్ · పుట 10
07కాలభైరవుడు

కాలభైరవుడు

Kalabhairava

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

కాశీ క్షేత్రపాలకుడిగా ప్రతీతి. స్వామి వారు సాక్షాత్తు పరమశివుని లో నుంచి ఉద్భవించి సకల అపమృత్యు దోష నివారణ చేసే అత్యంత శక్తి రూపం. జాతకరీత్యా వచ్చే గండాలను తొలగించి సంపూర్ణ రక్షణ కలిగిస్తారు.

ట్రస్ట్ ధృవీకరణ అవసరం

మూల ఆంగ్ల వాక్యంలోని “sins of immortality” అస్పష్టంగా ఉంది. పూర్తి మూలపుటను చూడండి; అనువాదానికి ధృవీకరణ అవసరం.

మూల ఆంగ్ల వివరణ

The Lord, who is known as the protector of the Kashi region, is truly the supreme form of power that emanates from the Supreme Lord Shiva and removes all the sins of immortality, removes the afflictions of death and brings complete protection.

మూల బ్రోచర్ · పుట 10
08ఆదిత్యాది నవగ్రహములు

ఆదిత్యాది నవగ్రహములు

Adityadi Navagrahas

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

మనిషి పుట్టుక నుంచి మరణించేదాకా ఆదిత్యాది నవగ్రహాల గమనంతో ముడిపడి ఉంటుంది. జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోయి మనశ్శాంతిని ప్రసాదించే ఈ నవగ్రహారాధన విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది.

మూల ఆంగ్ల వివరణ

Life from birth to death influenced by nine planets; worship removes birth chart doshas, grants peace, health, and Happiness

మూల బ్రోచర్ · పుట 11
09సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి

Subrahmanyeshwara Swamy

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

కుజదోష నివారణ, వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు మరియు రాహు కేతు సంబంధిత సమస్యలన్నిటికీ స్వామివారి ఆరాధన విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది.

మూల ఆంగ్ల వివరణ

Remedies Mars dosha, marriage delays, progeny issues, Rahu-Ketu problems.

మూల బ్రోచర్ · పుట 11
10హనుమంతుడు

హనుమంతుడు

Hanuman

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

హనుమంతుడు అచంచలమైన రామ భక్తికి, అపార బలపరాక్రమాలకు, నిస్వార్థ సేవకు మరియు బుద్ధి బలానికి ప్రతీక. జ్ఞానానికి అధిపతిగా, శని దోష నివారకుడిగా పూజలందుకుంటారు.

మూల ఆంగ్ల వివరణ

Hanuman is worshipped as a symbol of unwavering devotion to Rama. He is the lord of knowledge and remover of all Shani Doshas.

మూల బ్రోచర్ · పుట 11
11చండీశ్వరుడు

చండీశ్వరుడు

Chandishwara

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

శివాలయాల్లో చండీశ్వరుడు అత్యంత కీలకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. శివాలయ ప్రసాదం స్వీకరించే ముందు చండీశ్వరుని అనుమతి తీసుకోవడం, ఆయనకు చిటికెల ద్వారా ప్రసాదాన్ని చూపించడం ఆచారం. చండీశ్వరుడు శివుని నిత్య సేవకుడు, శివ భక్తికి ప్రతీక, మరియు శివాలయంలోని ధన, నివేదనలపై హక్కు కలిగిన అధికారి.

ట్రస్ట్ ధృవీకరణ అవసరం

మూల ఆంగ్ల “through pinches” పదబంధానికి ట్రస్ట్ వివరణ అవసరం.

మూల ఆంగ్ల వివరణ

Chandishwar holds a very important position in Shiva temples. It is customary to take permission from Chandishwar before accepting the Shiva temple prasadam and to show him the prasadam through pinches. Chandishwar is the eternal servant of Shiva, a symbol of Shiva devotion, and the authority with rights over the wealth and offerings in the Shiva temple.

మూల బ్రోచర్ · పుట 11
12దక్షిణామూర్తి

దక్షిణామూర్తి

Dakshinamurthy

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు (ఆదిగురువు) అవతారం. ఈయన మౌనం ద్వారానే శిష్యులకు జ్ఞానాన్ని, విద్యను మరియు బుద్ధిని (మేధస్సు) ప్రసాదించే అత్యంత విశేషమైన దైవం. జ్ఞాన అన్వేషకులకు, విద్యార్థులకు, జ్ఞానోదయం కోరుకునేవారికి ఈయన ఆరాధన శ్రేష్ఠమైనది, ముఖ్యంగా గురువారం పూజించడం చాలా శుభప్రదం.

మూల ఆంగ్ల వివరణ

Dakshinamurthy: Dakshinamurthy is the incarnation of the Gnanguru (primordial teacher) of Lord Shiva, the most special deity who bestows knowledge, education and intellect (intelligence) on his disciples through his silence. His worship is best for seekers of knowledge, students and those seeking enlightenment. It is especially auspicious to worship him on Thursdays.

మూల బ్రోచర్ · పుట 11
13శ్రీ చక్రం

శ్రీ చక్రం

Sri Chakra

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

శ్రీ చక్రాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడం వల్ల ఆ ప్రాంతంలో దైవచైతన్యం, ఆధ్యాత్మిక శక్తి విస్తరిస్తుందని విశ్వసిస్తారు. ఇది ఐశ్వర్యం, శాంతి, సకల శుభఫలాలను ప్రసాదించే మహా యంత్రంగా పూజించబడుతుంది.

మూల ఆంగ్ల వివరణ

Sri Chakra Pratishtha Speciality: Installing the Sri Chakra is believed to spread divine energy and spiritual vibrations in the temple and surroundings. It is worshipped as a sacred symbol that grants prosperity, harmony, and overall well-being.

మూల బ్రోచర్ · పుట 11
14ధ్వజ స్తంభం

ధ్వజ స్తంభం

Dhwaja Sthambha

విశిష్టత తెలుసుకోండి
ఆలయ భక్తి సంప్రదాయం ప్రకారం

ధ్వజ స్తంభ ప్రతిష్ఠ విశిష్టత: ధ్వజస్తంభం దేవాలయ మహిమాన్వితానికి ప్రతీకగా నిలిచి భక్తులలో భక్తి భావాన్ని పెంపొందిస్తుంది. ఇది దేవాలయానికి దైవ రక్షణ, క్షేత్ర పవిత్రత మరియు ఉత్సవ వైభవానికి చిహ్నంగా భావించబడుతుంది.

మూల ఆంగ్ల వివరణ

Dhwaja Sthambha Pratishtha Speciality: The Dhwaja Sthambha stands as a symbol of the temple’s glory and strengthens devotion among devotees. It is regarded as a mark of divine protection, sanctity, and the grandeur of temple festivals.

మూల బ్రోచర్ · పుట 11